పెద్ది: పోరాడితే, పోయేది ఏముంది.. బానిస సంకెళ్ళు తప్ప! అని మరో సారి ఎలుగెత్తి చెప్పిన… ____ గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా వాసి.
సింపుల్ గా… ఊరి కోసం మహా ఐతే, ఏమి చేస్తాము.. రోడ్లు వేయిస్తాము.. కరెంట్ సరఫరా చేయిస్తాము.. లేదంటే వాటర్ బోర్లు తవ్విస్తాము… కానీ, ఈ “పెద్ది ” గాడు.. ఊరు కోసం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఆటలు ఆడేశాడు.. ఒకటి ఊరు లెవెల్.. రెండోది స్టేట్ లెవెల్… మూడోది నేషనల్ లెవెల్.. ప్రపంచం గెలిచిన వాడి మాట మాత్రమే వింటుంది అని, గెలుపు కోసం మహా యుద్ధమే చేశాడు పెద్ది. మరి … Read more