The Paradise (2026): గుర్తింపు కోసం, మరో సుకుమార్ శిష్యుడి ప్రయత్నం ! ఈ సారి, ఏకంగా ప్రత్యేక దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు హీరో !

This review includes both Telugu and English. Scroll to the end for the English review.

సింపుల్ గా….

(While it may not hit every mark, this film is far better than several recent mass Pan-Indian releases. Unfortunately, current internet culture, fueled by an eagerness to blindly troll, is robbing genuine viewers of an enjoyable theatrical experience. )

ఉనికిని వెత్తుకునే క్రమంలో, సవారీ వర్గం చేసిన పోరాటమే, ప్యారడైజ్ సినిమా కథ. కథ ఇంత సింపుల్గా ఉన్నా, సినిమా లో, దర్శకుడు శ్రీకాంత్ రాసుకున్న వయోలెన్స్ గాథ, ఒక్క నిమిషం ఆకట్టుకుంటే, మరో నిమిషం లో, చికాకు కల్గిస్తుంది. కానీ సినిమా చూస్తున్నంత సేపు, శ్రీకాంత్ తీసుకున్న నేపథ్యం , పేపర్ మీద అతను రాసుకున్నది, తెర మీదకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. రెండవ సగంలో, ఇంకొంచెం రచన పరిజ్ఞానం ఉన్న టీమ్ ను ఎంచుకోవల్సింది.


వివరంగా…

Chapter 1 : ANIRUDH & NON SYNC TUNES

సినిమా కథ కి, అనిరుధ్ ఇచ్చిన పాటలు కు ఎక్కడా మాచ్ కాలేదు… పాటలన్నీ ఉత్సాహాన్ని పెంచాయి.. కాకపోతే…సినిమా కథలోని ఎమోషన్కు… ఈ పాటలు అవసరమా? అని ఒక్కసారి దర్శకుడు ఆలోచించుకుని ఉంటే, ఈ రోజు జనాలు పాటలు కోసం కాకుండా… సినిమా కోసం మాట్లాడుకునేవారు..

ఒక్క సందర్భంగా, త్రివిక్రమ్ ఒక్క మాట అన్నారు… అనిరుధ్ ఇంకా తెలుగు సినిమాని అర్థం చేసుకోలేదు అని. Paradise చూస్తున్నంత సేపు, అదే ఆలోచన గుర్తుకు రాకమానదు…”ఆయా షేర్ ” అంటూ ఆర్టిఫీషియల్ EDM తప్పితే, స్క్రీన్ మీద కనిపిస్తున్న, తెలంగాణా పోరాటం, అదే విధంగా వినిపించి ఉంటే, బాగుండేది !


Chapter 2 : SRIKANTH ODELA & HIS MADNESS

అనిరుధ్ ని అనుకుని ఏమి లాభం. మెయిన్ విలన్ ఇక్కడ ఉంటేను.. ! దర్శకుడు శ్రీకాంత్ చేసిన ఒక్కటే పొరపాటు, ఏక్షన్ సన్నివేశాలు రాసుకుని, అక్కడ నుంచి కథ అల్లాలి అనుకోవడం. సినిమా లో, ముఖమైన ఎమోషన్ ను గాలికి వదిలేసి, హీరో ను మళ్ళీ మళ్ళీ పరిచయం చెయ్యడం తో, పుణ్యకాలం అంతా అయిపోయి… ప్రేక్షకుడు పాటల కోసమే ఎదురు చూడటం మొదలు పెడతాడు..

బ్లాక్స్ బ్లాక్స్ గా చూస్తే, సినిమాలోని యాక్షన్ బాగుంది, కానీ… వయోలెన్స్ శాతం కొంచెం పెరగడం… సన్నివేశాలకి పొంతన లేని, జంతువులు ను సినిమాలో భాగం చెయ్యడం… శ్రీకాంత్ madness అనుకోవడమే !


Chapter 3: NANI & THE CONCLUSION

Nani: The Natural Star

Initially, when Nani was introduced in the film, it felt as though he was pushing past his natural physical limits for the action sequences. I felt completely disconnected from the character of Jadala and initially thought Vijay Deverakonda might have been a more natural fit.

However, as the narrative shifted into the second half, I adapted to Nani’s presence and began viewing the film’s world entirely through his eyes.

It begs an interesting question: Would a sharper emotional connection through Nani’s performance or a more conventionally powerful physique have altered the audience’s perspective sooner? The director likely grappled with this exact dilemma during the editing process. Ultimately, it serves as a valuable case study both for film students analyzing character immersion and for directors sifting through online feedback.

The film has immense potential, backed by strong music, intense action, and solid performances across the board. However, the direction falls short. The director clearly had many ideas, but struggled to arrange them into a cohesive narrative.

Nani shines brilliantly in the second half, while the supporting cast does a heavy lift in unfolding the drama step-by-step. Srikanth’s casting, in particular, was a great choice.

I WOULD RATE THE FILM WITH 2.5/5

The film fell short of my expectations because Srikanth leaned too heavily into gritty, high-octane action instead of tightening the core narrative.

4.4/5 - (13 votes)

1 thought on “The Paradise (2026): గుర్తింపు కోసం, మరో సుకుమార్ శిష్యుడి ప్రయత్నం ! ఈ సారి, ఏకంగా ప్రత్యేక దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు హీరో !”

  1. If the director choosing a particular regional story, he has many options of people who knows the nature, smell and sound of that area. But still went to non regional music director. Audience lost connection to movie lack of BGM’s.

    DASARA movie BGMs still vibrate in our ears.

    Paradise movie is good but some connection is missing. Who can expect an English lyrics song in the middle of the movie and that chapter 1, chapter 2.. feels like a OTT web series. Whenever audience try to reconnect with the story, director keeps an pull stop.

    Odela is so tallented he knows the original pulse telangana. Might be he got some restrictions due huge cast and crew.

    NANI is one of the best actor. There is no need of attair without acting. He can make audience cry and laugh. He might have bulker for this story or the story is bigger than him.

    Reply

Leave a Comment